Surprise Me!

5% Reservation To Muslims For Education In Maharashtra

2020-02-28 951 Dailymotion

Maharashtra government has decided to provide 5% reservation to Muslims in all educational institutes in the state. Announcing the decision on Friday, Minority Affairs Minister Nawab Malik said this good news to Muslims
#5percentreservation
#Maharashtra
#Muslims
#Education
#5percentquota
#ShivSena
#UddhavThackeray
#NawabMalik
మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే సర్కార్.. ముస్లింలకు తీపి కబుురు అందించింది. తమ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో ముస్లిం యువతకు అయిదు శాతం రిజర్వేషన్‌ను కల్పించబోతున్నట్లు వెల్లడించింది. దీనిపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నామని మహారాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నవాబ్ మలిక్ వెల్లడించారు.